రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్‌రాజ్..
Raj Bhavan: గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్న గవర్నర్ తమిళిసై
Raj Bhavan: రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్‌రాజ్ చేరుకున్నారు. గవర్నర్‌తో ఆయన భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు. కాసేపట్లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు గవర్నర్ తమిళిసై.