TS Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. లైవ్ అప్‌డేట్స్
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. లైవ్ అప్‌డేట్స్
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం..
త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం
ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం- గవర్నర్
ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం లభించింది-గవర్నర్
రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం- గవర్నర్
రాష్ట్రాన్ని అప్పులమయం చేసి మాకు అప్పగించారు- గవర్నర్
అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్
ప్రజాపాలన కార్యక్రమంలో 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి కార్యక్రమం
ధనిక రాష్ట్రంలో ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేశారు
ప్రజలపై భారం వేయకుండా ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్తాం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించాం - గవర్నర్
ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశాం - గవర్నర్
త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం - గవర్నర్ తమిళిసై
కచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం - గవర్నర్ తమిళి సై
2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం - గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు - గవర్నర్ తమిళి సై
రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి అప్పగించారు - గవర్నర్ తమిళి సై
ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తాం - గవర్నర్
దశాబ్ధకాలంలో నష్టపోయిన సంస్థలను పునరుద్ధరిస్తున్నాం- గవర్నర్
రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తున్నాం - గవర్నర్ తమిళిసై
రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నాం - గవర్నర్
ఇంటర్నెట్‌ను కనీస అవసరంగా గుర్తించి అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాం
ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ అందిస్తాం - గవర్నర్ తమిళి సై
వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు- గవర్నర్