Sukesh Chandrasekhar: కవిత అరెస్ట్‌పై జైలు నుంచి లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్
Sukesh Chandrasekhar: లిక్కర్ కేసులో నిజం రుజువైంది
Sukesh Chandrasekhar: కవిత అరెస్ట్ పై సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి లేఖ రాశారు. కవితను అక్కయ్య అని సంబోదించి తీవ్ర ఆరోపణలు ఆరోపణలు చేశారు. లిక్కర్ కేసులో నిజం రుజువైందన్న సుఖేష్ చంద్రశేఖర్.. బూటకపు కేసులని, రాజకీయ ప్రతీకారమని... ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అసంబద్దమని తేలిందన్నారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో.. మీ పార్టీ వేల కోట్లు దాచిందని ఆరోపించారు. నెయ్యి డబ్బాలంటూ మీరు చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుందని లేఖలో రాసుకొచ్చారు సుఖేష్ చంద్రశేఖర్.