Sama Ranga Reddy: ఎల్బీనగర్‌లో సుధీర్‌రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం
Sama Ranga Reddy: రోడ్ల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు
Sama Ranga Reddy: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామా రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌లో సుధీర్‌రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని సామా రంగారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి అంత నేనే చేసిన అని చెప్పుకొవడం తప్ప సుధీర్‌రెడ్డి చేసిందేమి లేదన్నారు. ఎల్బీనగర్ ఓల్డ్ విల్లేజ్‌లో అధికారులు మూడు నెలల క్రితం రోడ్లను తవ్వి వదిలేశారన్నారు. కాలనీ వాసులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని సామా రంగారెడ్డి మండిపడ్డారు.