Bhadrachalam: ఘనంగా శ్రీరాముడి పట్టాభిషేకం.. ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ రాధాకృష్ణన్
Bhadrachalam: గవర్నర్‌కు ఘనస్వాగతం పలికిన అర్చకులు
Bhadrachalam: భద్రాచలంలో జరిగిన శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గవర్నర్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన మిథిలా స్టేడియంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. తరువాత మీడియాతో మాట్లాడిన గవర్నర్ రాష్ట్ర పజలంతా సుఖశాంతులతో ఉండాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు.