Hayathnagar: ఎస్ఓటీ పోలీసుల దాడులు.. 5ల్యాప్‌టాప్‌లు,7 సెల్‌ఫోన్లు స్వాధీనం
Hayathnagar: ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Hayathnagar: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. వెంకటేశ్వర లాడ్జిలో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు 5ల్యాప్‌టాప్‌లు,7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ఆన్లైన్ఎగ్జామ్స్‌ను ఒకరికి బదులు మరొకరు రాస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.