TSPSC సిట్ దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు.. 15 క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు గుర్తించిన సిట్

TSPSC: డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్లు లభ్యం

Update: 2023-03-31 05:49 GMT

TSPSC సిట్ దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు.. 15 క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు గుర్తించిన సిట్

TSPSC: TSPSC సిట్ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 6 పరీక్షలకు చెందిన 15 క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. గ్రూప్-1 పేపర్ ఐదు మందికి.. ఏఈ పేపర్ ఎక్కువ మందికి లీక్ అయినట్లు నిర్ధారించారు. ప్రవీణ్, రాజశేఖర్ వద్ద లభించిన పెన్‌డ్రైవ్‌లో.. గ్రూప్-1, ఏఈ, ఏఈఈ, టౌన్‌ప్లానింగ్, జేఎల్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్లు లభ్యమయ్యాయి. పేపర్లను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో స్కామ్ బయటపడింది. షమీమ్ ఇంట్లో గ్రూప్-1 మాస్టర్ క్వశ్చన్ పేపర్ కాపీలు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News