Machilipatnam: ఇంజెక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Machilipatnam: చికిత్స పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్

Update: 2024-02-10 08:03 GMT

Machilipatnam: ఇంజెక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Machilipatnam: మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగానే చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇంజక్షన్ ఇచ్చారు సిబ్బంది. అయితే ఇంజక్షన్ చేసిన అరగంటకు చిన్నారులు విపరీతమైన చలి, జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. పిల్లలను ఇంటెన్సివ్‌ కేర్‌కు తరలించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు వైద్యులు.

Tags:    

Similar News