Sama Ranga Reddy: బీజేపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం

Sama Ranga Reddy: అధికార బీఆర్‌ఎస్‌పై సామ రంగారెడ్డి తీవ్ర విమర్శలు

Update: 2023-11-21 02:55 GMT

Sama Ranga Reddy: బీజేపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం

Sama Ranga Reddy: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికార బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితబంధు, గృహలక్ష్మ, బీసీ బంధు, పెన్షన్లు అందరికీ అందడం లేదన్నారు. అలాగే.. లింగోజిగూడ డివిజన్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. నందనవనంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హస్తినాపురం ప్రజలకు హామీ ఇచ్చారు సామ రంగారెడ్డి.

Tags:    

Similar News