Delhi Liquor Scam: కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి

Delhi Liquor Scam: లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది.

Update: 2024-04-05 10:56 GMT

Delhi Liquor Scam: కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి

Delhi Liquor Scam: లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే వారం విచారించాలని కోర్టు సూచించింది. అయితే విచారణకు ఒక రోజు ముందు తిహార్ జైలు అధికారులకు నోటీస్ ఇవ్వాలని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో కవితను విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ సీబీఐ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది.

Tags:    

Similar News