ఈడీ విచారణకు హాజరు కావడం లేదని రోహిత్‌రెడ్డి మెయిల్
Rohith Reddy: హైకోర్టులో రిట్ పిటిషన్ కారణంగా ఈడీ విచారణకు రాలేనని మెయిల్
Rohith Reddy: ఇవాళ ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దూరమయ్యారు. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని రోహిత్‌రెడ్డి మెయిల్ చేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ కారణంగా ఈడీ విచారణకు రాలేనని మెయిల్ లో తెలిపారు.