Rohith Reddy: బీజేపీ ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధం
Rohith Reddy: బెంగళూరు డ్రగ్స్ కేసులో నాకు సంబంధం లేదు
Rohith Reddy: బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన రోహిత్ రెడ్డి మతం పేరుతో బీజేపీ రెచ్చగొడుతుందని విమర్శించారు. రఘునందన్ రావు కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు.