Accident: భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
Accident: బొలెరో వాహనం ఢీ కొని ముగ్గురు మృతి * మణుగూరు ఏరియాలో చోటు చేసుకున్న ఘటన
Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు సింగరేణి కార్మికులు, మరొకరు కాంట్రాక్ట్ కార్మికుడు కాగా మృతులు పాషా ఎలక్ట్రీషన్, సాగర్ జనరల్ మజ్దూర్, వెంకన్నలుగా గుర్తించారు.