Revanth Reddy: పొంగులేటి ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరికపై చర్చలు..

Revanth Reddy: రేవంత్ రెడ్డితో పొంగులేటి నివాసానికి కోమటిరెడ్డి,చిన్నారెడ్డి

Update: 2023-06-21 09:52 GMT

Revanth Reddy: పొంగులేటి ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరికపై చర్చలు.. 

Revanth Reddy: మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డి పొంగులేటి ఇంటికి వెళ్లారు. పొంగులేటితో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరికపై చర్చిస్తున్నారు. 

Tags:    

Similar News