Revanth Reddy: కాంగ్రెస్‌ పార్టీ విజయం.. తెలంగాణ అమరవీరులకు అంకితం

Revanth Reddy: ప్రతిపక్షపార్టీగా బీఆర్‌ఎస్‌ సహకరిస్తుందని ఆశిస్తున్నా

Update: 2023-12-03 12:52 GMT

Revanth Reddy: కాంగ్రెస్‌ పార్టీ విజయం.. తెలంగాణ అమరవీరులకు అంకితం

Revanth Reddy: ఇక నుంచి ప్రగతిభవన్‌.. ప్రజా భవన్‌ అవుతుందని అన్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను అమలు చేయడానికి ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను మరింత పెంచారన్నారు. ప్రతిపక్షపార్టీగా బీఆర్‌ఎస్‌ సహకరిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు రేవంత్‌రెడ్డి.

Tags:    

Similar News