Revanth Reddy: తెలంగాణలో 2 కొత్త స్కీమ్స్ అమల్లోకి.. రూ.500కే సిలిండర్ ప్రారంభించిన రేవంత్

Revanth Reddy: అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం

Update: 2024-02-27 11:53 GMT

Revanth Reddy: తెలంగాణలో 2 కొత్త స్కీమ్స్ అమల్లోకి.. రూ.500కే సిలిండర్ ప్రారంభించిన రేవంత్

Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు పథకాలు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గ్యారంటీల అమలు విషయంలో వెనక్కి తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ... క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ గ్యారంటీలు అమలు చేస్తామని హామి ఇచ్చారు.

Tags:    

Similar News