Singareni: సింగరేణిలో కాకరేపుతున్న రాజీనామాలు
Singareni: వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా..?
Singareni: సింగరేణిలో అధికారిక గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. వీళ్లంతా ఐఎన్టీయూసీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో 5 రోజుల్లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనుండగా.. వేగంగా పరిణామాలు మారుతుంటంతో.. కార్మిక సంఘం ఆయోమయంలో పడింది.