తెలంగాణలో పోలింగ్ టైం పెంచాలని ఈసీకి వినతులు

Telangana: షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

Update: 2024-04-18 05:42 GMT

తెలంగాణలో పోలింగ్ టైం పెంచాలని ఈసీకి వినతులు

Telangana: తెలంగాణలో పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి రాజకీయ పార్టీల నేతలు, ఎన్జీవో ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ టైం ఇచ్చింది ఈసీ. ఓటు వేసేందుకు 5 గంటల వరకే సమయం ఉండటంతో పాటు ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో...పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ సహా మిగతా రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉన్న నేపథ్యంలో...తెలంగాణలోనూ పోలింగ్ టైం పొడిగించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News