Republic Day 2024: రేపు పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర వేడుకలు

Republic Day 2024: జాతీయ జెండాను ఆవిష్కరించనున్న గవర్నర్

Update: 2024-01-25 13:53 GMT

Republic Day 2024: రేపు పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర వేడుకలు

Republic Day 2024: రిపబ్లిక్ వేడుకలకు పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండావిష్కరణ చేసిన తర్వాత ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Tags:    

Similar News