Rajasingh: భవిష్యత్తులో పాకిస్థాన్‌లో హిందూ జెండా ఎగురవేస్తాం
Rajasingh: భారత్ త్వరలో అఖండ భారతావనిగా ముందుకు సాగుతుంది
Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో పాకిస్థాన్‌లో హిందూ జెండా ఎగురవేస్తామని రాజాసింగ్ తెలిపారు. భారత్ త్వరలో అఖండ భారతావనిగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని.. త్వరలో హిందూ రాష్ట్రం కూడా ఏర్పడుతుందన్నారు. భారత్ ఎప్పటికేనా అఖండ హిందూ దేశంగా మారుతుందని.. హిందూ ద్రోహులు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.