Raj Gopal Reddy: మునుగోడులో నా గెలుపు ఖాయం

Raj Gopal Reddy: మునుగోడు ఉపఎన్నిక తర్వాత.. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం

Update: 2022-10-16 09:34 GMT

Raj Gopal Reddy: మునుగోడులో నా గెలుపు ఖాయం

Raj Gopal Reddy: చంద్రబాబుతో తాను కలిశానంటూ వస్తున్న ప్రచారాన్ని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తనను టిడిపి కార్యకర్తలు కలవడం నిజమేనని.. అది తనపై అభిమానంతో ఆత్మీయంగా పలుకరించారని పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికలో తన విజయం తర్వాత.. కేసీఆర్ కుటుంబం జైలుకు పోవడం ఖాయమంటున్న రాజగోపాల్ రెడ్డి

Tags:    

Similar News