Niranjan Reddy: రాజ్యాంగాన్ని రాహుల్ అపహాస్యం చేస్తున్నారు
Niranjan Reddy: రాహుల్ డబుల్ స్టాండ్ ప్రజలు గమనిస్తున్నారు
Niranjan Reddy: రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని... మరో చేత్తో దాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన యాంటీ డిఫెక్షన్ లాని మరింత పటిష్ట పరుస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రాహుల్ గాంధీ... ఇప్పుడు చేస్తోంది ఏమిటని ప్రశ్నించారు. పార్టీ మారిన వారితో రాహుల్ గాంధీ ఎందుకు రాజీనామాలు చేయించడం లేదని నిలదీశారు. రాహుల్ గాంధీ డబుల్ స్టాండ్ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు నిరంజన్ రెడ్డి.