Mallu Bhatti Vikramarka: అదానీ దోపిడిని రాహుల్ ప్రపంచానికి వివరించారు

Mallu Bhatti Vikramarka: దేశ సంపదను మోడీ...అదానీకి కట్టబెడుతున్నారు

Update: 2024-08-22 10:48 GMT

Mallu Bhatti Vikramarka: అదానీ దోపిడిని రాహుల్ ప్రపంచానికి వివరించారు

Mallu Bhatti Vikramarka: దేశ సంపదను మోడీ...అదానీకి కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెబీ అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసు ముందు నిర్వహించిన ఆందోళనలో భట్టి పాల్గొన్నారు. దేశ సంపదను అదానీ దోచుకుంటున్నారని విమర్శించారు. అదానీ దోపిడిని రాహుల్ ప్రపంచానికి వివరించారని చెప్పారు. అదానీ అవినీతిని జేపీసీతో విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Tags:    

Similar News