Padma Rao Goud: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావుకు నిరసన సెగ
Padma Rao Goud: తమ సమస్య పరిష్కరించకుండా ఏం మొహం పెట్టుకొని వస్తారని పద్మారావును నిలదీసిన ప్రజలు
Padma Rao Goud: సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావుకు తార్నాక డివిజన్ మాణికేశ్వర్‌నగర్‌లో నిరసన సెగ తగిలింది. వడ్డేరబస్తీ కమాన్ వద్ద.. పద్మారావును అడ్డుకొని తమ బస్తీలో ఆస్పత్రి సమస్య తీర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బస్తీలో ఏ ఒక్క సమస్యను కూడా తీర్చకుండా ఏ మొహం పెట్టుకొని తమ బస్తీకి వస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.