Professor GN Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్‌కు డొనేట్.. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం

Professor GN Saibaba: మౌలాలి జవహర్‌నగర్‌లోని శ్రీనివాస హైట్స్‌‌కు ప్రొఫెసర్ సాయిబాబ భౌతికకాయన్ని తరలించారు.

Update: 2024-10-14 07:42 GMT

Professor GN Saibaba

Professor GN Saibaba: మౌలాలి జవహర్‌నగర్‌లోని శ్రీనివాస హైట్స్‌‌కు ప్రొఫెసర్ సాయిబాబ భౌతికకాయన్ని తరలించారు. కడసారి చూసేందుకు పౌర హక్కుల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమ కారులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ సందర్శనార్థం సాయిబాబా భౌతికకాయాన్ని ఉంచి.. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయాన్ని అప్పగించనున్నారు కుటుంబసభ‌్యులు.

సాయిబాబా భౌతిక కాయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళి అర్పించారు. జైలు నుంచి వచ్చిన కొన్నాళ్లకే సాయిబాబా మరణించడం బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. సమాజంలో మార్పు, హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. హక్కుల కోసం పోరాడేవారిపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. 

Also Read: జీఎన్ సాయిబాబా (1967 – 2024): అణచివేతపై కొడవలి తిప్పిన కోనసీమ కుర్రాడు వెళ్ళిపోయాడు...

Also Read: Body Donation After Death: శరీరదానం అంటే ఏంటి... దానం చేసిన శరీరంతో ఏం చేస్తారు?

Tags:    

Similar News