Secunderabad Ganesh Temple: భక్తుడిపై పూజారి దాడి..
Secunderabad Ganesh Temple: సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ లో భక్తుడిపై పూజారి దాడి చేశారు.
Secunderabad Ganesh Temple: సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ లో భక్తుడిపై పూజారి దాడి చేశారు. అనుమతి లేకుండా ఆలయంలోకి వస్తున్నారంటూ భక్తులపై పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ భక్తులతో వాగ్వాదానికి దిగారు. పూజలు చేసి భక్తులను ఆశీర్వదించాల్సిన పూజారే రౌడీ మాదిరిగా దాడి చేయడం దారుణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత పూజారీని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.