Pawan Kalyan: చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ.. ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై చర్చ
Pawan Kalyan: ఎన్నికలకు సన్నద్ధం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఆయన్ను పవన్ పరామర్శించారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు సన్నద్ధంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతలు చర్చించారు.