Kishan Reddy: తెలంగాణలో మెజార్టీ స్థానాలే లక్ష్యం.. మిగతా 8 మందిని త్వరలోనే ప్రకటిస్తాం
Kishan Reddy: తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Kishan Reddy: తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 9 మంది అభ్యర్థలను ప్రకటించామని.. త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిటీతో చర్చించి మిగతా 8 మంది అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని.. తమ పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని అది కొనసాగుతూనే ఉంటుదని స్పష్టం చేశారు.