Telangana: ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్ర పక్షోత్సవాలు

* ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు కార్యక్రమం * అందత్వాన్ని పారద్రోలే ఉద్దేశ్యంతో కార్యక్రమం

Update: 2021-08-24 13:31 GMT

Telangana: ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో నేత్ర పక్షోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగాఅంధత్వాన్ని పారద్రోలే ఉద్దేశ్యంతో చేపట్టనున్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారాన్ని అందించేందుకు ముందుకువచ్చాయి. దేశంలో ప్రతి ఏడాది 1.2 మిలియన్ల ప్రజలు కంటి చూపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే 60 శాతం 12ఏళ్ల లోపు పిల్లలకు సమస్య జటిలంగాఉండంతో వాటికి చెక్ పెట్టేందుకు ఇటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు నేత్రధాన పక్షోత్సవాల పేరుతో భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.

Tags:    

Similar News