అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ

-తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ ప్రయత్నం -ఇంటర్మీడియేట్ మూల్యాంకనంలో తప్పిదాలకు.. -కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ -ఉద్రిక్తతకు దారి తీసిన అసెంబ్లీ ముట్టడి -ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను అరెస్ట్‌ చేసిన పోలీసులు -ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్

Update: 2019-09-21 08:21 GMT

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ ప్రయత్నించింది. ఇంటర్మీడియేట్ మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను అదుకోవాలంటూ చేపట్టిన ముట్టడి.. ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభుత్వం తక్షణమే స్పంధించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వవ ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం దిగిరావాలని లేదంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. అసెంబ్లీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Full View

Tags:    

Similar News