ట్రాన్స్కో, SPDCL, NPDCLలో ఇకపై సమ్మెలు నిషేధం
TS News: సమ్మెలు నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
TS News: ట్రాన్స్కో, SPDCL, NPDCLలో సమ్మెలు చేయడానికి నిషేధం విధించింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఆరు నెలల పాటు.. సమ్మెలు నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాడనికి గల కారాణాలు తెలియాల్సి ఉంది.