MP Keshava Rao: దర్యాప్తు సంస్థల దుర్వినియోగ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తాం
MP Keshava Rao: అదాని, మోడీకి సంబంధాలున్నాయి
MP Keshava Rao: కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ఏ విధంగా వాడుకుంటుందో అనే దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు బీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు. లిక్కర్ స్కామ్‌ను కావాలనే రాజకీయం చేస్తున్నారన్నారు. ఈడీ నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు. అదాని, హిడెన్ బర్గ్ నివేదికపై చర్చ జరగాలన్న ఆయన సుప్రీం కోర్టు కమిటీ వేసిందని తెలిపారు. అదాని, మోడీకి సంబంధాలున్నాయని.. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఈరోజు బీజేపీ ఎందుకు ప్రస్తావన తెచ్చిందన్నారు. ఈడీ, సీబీఐ, గవర్నర్ వ్యవస్థపై చర్చకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని తెలిపారు.