MLC Kavitha: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా

MLC Kavitha: రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం

Update: 2023-03-15 06:18 GMT

MLC Kavitha: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా

MLC Kavitha: ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందన్న కవిత.. మహిళలకు రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని... అవేవీ అమలు కావడంలేదన్నారు. రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందాల్సిందేనన్నారు.

Tags:    

Similar News