MLC Kavitha: రాజకీయ స్వార్థం కోసమే బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది

MLC Kavitha: రాహుల్‌గాంధీకి ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారా?

Update: 2024-02-17 09:40 GMT

MLC Kavitha: రాజకీయ స్వార్థం కోసమే బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది

MLC Kavitha: బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ పార్టీదే బీసీ వ్యతిరేక చరిత్ర అన్నారు. మండల్ కమిషన్ సమయంలో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తుచేశారు. బీసీల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాహుల్‌ గాంధీ...2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు.

Tags:    

Similar News