MLC Kavitha: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి కవిత
MLC Kavitha: కవితతో పాటు ఢిల్లీకి భర్త అనిల్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు
MLC Kavitha: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే ఆమె బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో విమానంలో ఢిల్లీకి పయనమవుతున్నారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరుపై ఉత్కంఠ నెలకొంది.