ఖమ్మం మిర్చి మార్కెట్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల
Thummala: తేమశాతం పేరిట వ్యాపారులు ఇబ్బందులుపెడుతున్నారని ప్రచారం
Thummala: ఖమ్మం మిర్చి మార్కెట్‌ను రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. తేమశాతం పేరిట వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారనే సమాచారంతో ఆయన మార్కెట్లో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ వ్యాపారులు తేమ శాతంతో ఉన్న రేటును తగ్గిండం సరికాదంటూ సూచించారు. వాస్తవ ధర రైతులకు వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల.