శ్రీధర్ బాబుకు తెలంగాణ హైకోర్టులో షాక్‌.. విచారణను ఎదుర్కోవాల్సిందే..

Sridhar Babu: శ్రీధర్ బాబు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సోమవారం కొట్టివేసింది.

Update: 2024-12-16 07:11 GMT

శ్రీధర్ బాబుకు తెలంగాణ హైకోర్టులో షాక్‌.. విచారణను ఎదుర్కోవాల్సిందే..

Sridhar Babu: శ్రీధర్ బాబు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సోమవారం కొట్టివేసింది. 2017లో కాళేశ్వరంలో వద్ద జరిగిన గొడవలో శ్రీధర్ బాబు(Sridhar Babu)పై కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు తెలిపింది. కింది కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావడాన్ని మాత్రం మినహాయించింది హైకోర్టు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News