Parijatha Narasimha Reddy: మంత్రి సబితకు ఓటమి భయం పట్టుకుంది
Parijatha Narasimha Reddy: రాజకీయ కుట్రలో భాగంగా ఐటీ దాడులు చేస్తున్నారు
Parijatha Narasimha Reddy: రాజకీయ కుట్రలో భాగంగానే ఐటి రైడ్స్ చేస్తున్నారని.. హైదరాబాద్ బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. వేల కోట్ల సంపాదించిన సబిత ఇంటిమీద ఐటీ రైడ్స్ జరగడం లేదన్నారు. అధికార పార్టీ నేతలపై ఐటీ రైడ్స్ చేయకుండా తనపై చేయడం కుట్రలో భాగమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.