Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

Ponnam Prabhakar: రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు

Update: 2024-09-16 04:36 GMT

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ఎల్లమ్మ చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్, అధికారులు, కౌన్సిలర్లతో కలిసి మంత్రి పరిశీలించారు. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. చెరువు వద్ద లైటింగ్ సిస్టమ్, భారీ క్రేన్లు, ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.

Tags:    

Similar News