Ponnam: ఆర్టీసీ అధికారులతో బస్ భవన్‌లో మంత్రి పొన్నం సమీక్ష

Ponnam: ఉచిత బస్ ప్రయాణంలో ఆర్టీసీ సేవలను ప్రశంసించిన మంత్రి పొన్నం

Update: 2024-03-09 14:06 GMT

Ponnam: ఆర్టీసీ అధికారులతో బస్ భవన్‌లో మంత్రి పొన్నం సమీక్ష 

Ponnam: తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులతో బస్‌భవన్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్ ప్రయాణంలో ఆర్టీసీ సేవలను మంత్రి ప్రశంసించారు. ఆపరేషనల్ లాస్ నుండి ప్రాఫిట్ ఒరియంటేశన్ కి వెళ్తున్న నేపథ్యంలో.. కష్టపడుతున్న కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరం 418.11 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.. 

Tags:    

Similar News