Minister KTR: గంగవ్వ ప్రతిభను సభలో ప్రస్తావించిన కేటీఆర్

Minister KTR: విజేల్ మైషోద్వారా నాలుగు విషయాలు తెలుసుకుంటా

Update: 2022-10-03 00:55 GMT

Minister KTR: గంగవ్వ ప్రతిభను సభలో ప్రస్తావించిన కేటీఆర్

Minister KTR: కరీంనగర్ కళోత్సవాల్లో గొప్ప గొప్ప కళాకారులను నేరుగా కలిసే అవకాశం దొరికిందని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. కళోత్సవాల ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కళాకారు ప్రదర్శనలను స్వయంగాచూసి ప్రత్యేక అనుభూతికి లోనయ్యారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన గంగవ్వ ప్రతిభా పాటవాలతో మంచి గుర్తింపు తెచ్చుకుందన్నారు. గంగవ్వ నిర్వహిస్తున్న విలేజ్ మైషోద్వారా నాలుగు విషయాలు తెలుసుకుని, తనకు తోచిన నాలుగు మాటలను విలేజ్ మైషోద్వారా చెబుతామన్నారు. వేదికపై గంగవ్వను ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని నవ్వుతూ మాట్లాడారు. 

Tags:    

Similar News