కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్ భేటీ

KTR: హైదరాబాద్ లో ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలి

Update: 2022-06-24 04:26 GMT

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్ భేటీ

KTR: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీతో భేటీ అయ్యారు. STP ల నిర్మాణాలకు 8,654 కోట్ల ఖర్చు అవుతోందని కేటీఆర్ కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతును అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లో ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలని విన్నవించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు.

Tags:    

Similar News