మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి.. విలువైన ఓటీటీ షోలు..
KTR Leg Injured: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది.
KTR Leg Injured: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. దీంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇవాళ కింద పడిపోయాను. దీంతో ఎడమ కాలి మడమకు గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి సలహా ఇస్తారా? అంటూ కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.