చేనేత బీమా పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత బీమా పథకాన్ని మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు.

Update: 2022-08-07 11:46 GMT

చేనేత బీమా పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత బీమా పథకాన్ని మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత, మరమ్మగాల కార్మికుల కోసం బీమాను తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌ను ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు పరిశీలించారు. రైతు బీమా తరహాలోనే నేత కార్మికులకు, బీమా సౌకర్యం నేటి నుంచి అమలులోకి తీసుకొచ్చామని మంత్రి అన్నారు. చేనేత పరిశ్రమపై కేంద్రం జీఎస్టీ విధించడం పరిశ్రమకు మరణశాసనం రాస్తోందని, చేనేత రంగంపై జీఎస్టీని కేంద్రం ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.

Tags:    

Similar News