Koppula Eshwar: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఫ్లోరైడ్‌ సమస్య లేకుండా చేశాం

Koppula Eshwar: మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారు

Update: 2022-10-13 09:13 GMT

Koppula Eshwar: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఫ్లోరైడ్‌ సమస్య లేకుండా చేశాం

Koppula Eshwar: మునుగోడు ప్రజల సమస్యలను రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించింది లేదని అన్నారు. ఇక మునుగోడులో కాంగ్రెస్‌ కనుమరుగైందని అన్న మంత్రి కొప్పుల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఫ్లోరైడ్‌ సమస్య లేకుండా చేశామన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారంటున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌.

Tags:    

Similar News