తిరుమల సందర్శించిన మంత్రి హరీష్ రావు
*అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన చేరుకున్న హరీష్ రావు
Harish Rao: తెలంగాణ మంత్రి హరీష్ రావు తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి నడక మార్గం ద్వారా కొండపైకి వచ్చారు. శ్రీ కృష్ణ అతిధి గృహం దగ్గర టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి అభిషేఖ సేవలో హరీష్ రావు పాల్గొననున్నారు.