Medak: రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్‌.. భార్యతో కలిసి వరినాట్లు

Medak: మెదక్ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తన భార్యతో కలిసి వరినాట్లు వేశారు.

Update: 2024-08-05 05:28 GMT

Medak: రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్‌.. భార్యతో కలిసి వరినాట్లు

Medak: మెదక్ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తన భార్యతో కలిసి వరినాట్లు వేశారు. ఆదివారం కావడంతో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. అనంతరం కలెక్టర్‌ వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాల గురించి తెలుసుకుని పలు సూచనలిచ్చారు.

Tags:    

Similar News