Khammam: రామ చిలుకకు ఘనంగా అంత్యక్రియలు

Khammam: ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి పక్షుల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు.

Update: 2021-03-29 15:30 GMT

Khammam: రామ చిలుకకు ఘనంగా అంత్యక్రియలు

Khammam: ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి పక్షుల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. బోనకల్ మండలం రావినూతల గ్రామంలోని ఓ చిలుక హైటెన్షన్ వైరు తగిలి చనిపోయింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన రావుట్ల సత్యనారాయణ ఆ చిలుకకు అంత్రక్రియలు నిర్వహించాడు. రామచిలుకకు అంత్రక్రియలు నిర్వహించడం రామునికి సేవ చేసినట్లు ఉందని సత్యనారాయణ తెలిపారు. ప్రకృతిలో ప్రతీ జీవిపై జాలిని చూపించాలని పశుపక్ష్యాదులపై ప్రేమను కలిగి ఉండాలని జంతు ప్రేమికుడు రావట్ల సత్యనారాయణ అన్నారు. అంతక్రియలు నిర్వహించేటప్పుడు రామ నామాన్ని జపించారు.

Tags:    

Similar News