MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీర్పుపై లంచ్‌ మోషన్‌ పిటిషన్

MLA Poaching Case: సింగిల్‌ బెంచ్‌లో లంచ్‌ మోషన్‌ దాఖలు చేసిన ఏజీ

Update: 2023-02-07 06:41 GMT

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీర్పుపై లంచ్‌ మోషన్‌ పిటిషన్

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీర్పుపై లంచ్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సింగిల్‌ బెంచ్‌లో లంచ్‌ మోషన్‌ దాఖలు చేసిన ఏజీ సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. 3 వారాలు తీర్పు అమలు కాకుండా నిలిపివేయాలని ఏజీ కోరారు. ఈ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేపట్టనుంది. 

Tags:    

Similar News