KTR: ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డమైన హామీలిచ్చింది
KTR: ఖజానా నింపుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది
KTR: కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు LRSను ఉచితంగా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 25 లక్షల కుటుంబాలపై ఎలఆర్ఎస్ భారం పడుతోందన్నారు. ఎల్ఆర్‌ఎస్‌పై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్‌ను ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుకున్నారని చెప్పారు. LRSను రద్దు చేస్తామని గతంలో భట్టి, ఉత్తమ్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డమైన హామీలిచ్చిందని కేటీఆర్ అన్నారు.